02-Feb-2024 – మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి?

యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా – మత్తయి 15:34 ఈరోజు దేవుడు “మీరు కలిగి ఉన్నారా?” అనే అంశం నుండి మనకు మరొక ప్రశ్న వేస్తున్నారు. మనము చదివిన వాక్యము మనకు సుపరిచితమే. ఒకనాడు పెద్ద జన సమూహము యేసయ్య మాటలు వినడానికి వచ్చింది. అయితే మూడు రోజులయినా సరే వారి ఆహారము Read more…