04-Feb-2024 – ప్రార్థన కొరకైన సమయము నీవు కలిగిఉన్నావా?

అందుకాయన–(ఉపవాస)ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను – మార్కు 9:29 “నీవు కలిగి ఉన్నావా” అనే అంశము ద్వారా ఈరోజు మన జీవితము పరీక్షించుకొని ఆయన మహిమ ప్రత్యక్షపరచబడునట్లుగా సిద్ధపడటం కొరకు మరొక అవకాశము ఇచ్చినాడు. మనము చూసిన వాక్యములో మూగ దెయ్యముతో బాధింపబడుతున్న తన కుమారుని స్వస్థ పరచమని ఒక తండ్రి యేసయ్య శిష్యుల వద్దకు వచ్చారు. ఆ సమయములో యేసయ్య Read more…

02-Feb-2024 – మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి?

యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా – మత్తయి 15:34 ఈరోజు దేవుడు “మీరు కలిగి ఉన్నారా?” అనే అంశం నుండి మనకు మరొక ప్రశ్న వేస్తున్నారు. మనము చదివిన వాక్యము మనకు సుపరిచితమే. ఒకనాడు పెద్ద జన సమూహము యేసయ్య మాటలు వినడానికి వచ్చింది. అయితే మూడు రోజులయినా సరే వారి ఆహారము గురించి ఆలోచించకుండా యేసయ్య మాటలు విన్నారు. ఆ తరువాత కూడా వారు ఆహారము Read more…