03-Feb-2024 – అచంచలమైన పట్టుదల, దృఢనిశ్చయత కలిగి ఉన్నావా?

అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను – మత్తయి 15:28 ఈరోజు కొరకైన వాక్యము మనకు బాగా సుపరిచితమే. విశ్వాసము యొక్క గొప్పతనము, శక్తి గూర్చిన అనేకమైన వర్తమానములలో మనము ఈ భాగమును గూర్చి వినే వుంటాము. ఈ భాగము మొత్తాన్ని ధ్యానించినపుడు, ఈ స్త్రీ కనానీయురాలు అనగా విగ్రహారాధికురాలు. Read more…